సోగ్గాడితో మరోసారి అనుష్క!

Anushka In Soggade Chinni Nayana

10:02 AM ON 9th January, 2016 By Mirchi Vilas

Anushka In Soggade Chinni Nayana

అక్కినేని నాగార్జున హీరోగా సంక్రాంతి పండుగకి కి రీలీజ్‌ అవుతున్న సినిమా సోగ్గాడే చిన్ని నయనా . నాగార్జన సినిమా అనగానే గ్లామర్‌ హంగులను ఎక్కువగానే జోడిస్తుంటారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి, అనసూయ, హంసనందిని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌ కూడా ఉందని , ఈ విషయం సినిమా యూనిట్‌ గోప్యంగా ఉంచిదని సమాచారం . ఇప్పుటికే నాగార్జన ఊపిరి సినిమాలో అనుష్క గెస్ట్‌రోల్‌ చేస్తుంది. అయితే సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా ఐదో హీరోయిన్‌ గా అనుష్క గెస్ట్‌రోల్‌ చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చిత్రం రిలీజ్‌ అయ్యే వరకు గోప్యంగా ఉంచాలని సినిమా యూనిట్‌ భావిస్తుందట. అనుష్కను పరిచయం చేసింది అన్నపూర్ణ స్టూడియోస్‌ అవ్వడంతో అనుష్కకి అన్నపూర్ఱ సూడియోస్‌కి విడదీయరాని సంభందం ఉంది. అందుకే అనుష్కకి అక్కినేని కథానాయకులంటే స్పెషల్‌.

English summary

Nagarjun's upcoming film Soggade Chinni Nayina. In this film ramya krishna,lavanya tripati,hamsa nandini,anasuya were acting as heroines. Recently a came to know that anushka also acting guest role in this movie