షాకింగ్ న్యూస్: ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న అనుష్క!

Anushka marrying a old producer

12:28 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Anushka marrying a old producer

సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి ఇటు టాలీవుడ్ లో, అటు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం భాగమతి, బాహుబలి 2 చిత్రాల్లో నటిస్తున్న అనుష్క గురించి షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే..

1/3 Pages

అనుష్క ఓ ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందంట! అవును నిజమే అనుష్క పెళ్ళిచేసుకోబోతుందంట.. అది కూడా ఓ ముసలి నిర్మాతని.. ఇంతకి అనుష్క పెళ్ళిచేసుకోబోతున్న ఆ నిర్మాత ఎవరు అనే దాని గురించి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు తీస్తోన్న నిర్మాతను త్వరలోనే పెళ్లి చేసుకుంటుందన్న వార్త మీడియాలో ఎలా ఉన్నా టాలీవుడ్ మొత్తం జోరుగా స్ప్రెడ్ అవుతోంది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు సమాచారం. పరిశ్రమలోని వారందరికీ ఈ విషయం తెలుసు.

English summary

Anushka marrying a old producer. Hot yoga teacher Anushka Shetty marrying a old married producer. She is very close with that producer till the date. And also she want to marry her.