సినిమాల్లోకి రాకముందు అనుష్క ఏం చేసేదో తెలిస్తే షాకౌతారు(వీడియో)

Anushka real video before coming into movies

11:42 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Anushka real video before coming into movies

ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న హాట్ బ్యూటీ అనుష్క. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంలోనే తన అందాలను తారా స్ధాయిలో ఆరబోసింది. అయితే అంతకంటే ముందే అనుష్క బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాల కోసం ట్రై చేసింది. అప్పట్లో ఆమె బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లిన ఓ రిహార్సల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోను తాజాగా అనుష్క కూడా షేర్ చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు యోగా టీచర్ గా పని చేసిన అనుష్క అంతకు ముందు బెంగుళూరులోని ఈస్ట్ వుడ్ పాఠశాలలో కూడా పని చేసింది.

అనుష్క తన మొదట చిత్రంతోనే అందాలు విపరీతంగా ఆరబోసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోయిన్ అంటే అందాలు ఆరబొయ్యడమే కాదు రికార్డులు కూడా సృష్టించగలదు అని అరుంధతి చిత్రంతో నిరూపించింది. ఇటీవల వచ్చిన బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో వీరనారిగా నటించి టాలీవుడ్ ను ఏలుతోంది. ఒకసారి అనుష్క షేర్ చేసిన ఆ వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Anushka real video before coming into movies