శివుడితో దేవసేన సెల్ఫీ

Anushka selfie with Prabhas in Baahubali sets

03:24 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Anushka selfie with Prabhas in Baahubali sets

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఎప్పుడూ ఎటువంటి యాడ్‌లో నటించని ప్రభాస్‌ బాహుబలి చిత్రం తరువాత 'మహీంద్రా' యాడ్‌లో నటించి మరింత ఫ్యామస్‌ అయ్యాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నప్పుడు తల్లి క్యారెక్టర్‌లో ఉన్న అనుష్క శివుడు పాత్రలో ఉన్న ప్రభాస్‌తో సరదాగా సెల్ఫీ దిగింది. ఇప్పుడు ఆ సెల్ఫీ ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంది. మీరు కూడా చూడండి.

English summary

Hot beauty Anushka selfie with Prabhas in Baahubali sets. Now they are busy in Baahubali 2 shooting. This movie is directing by S.S. Rajamouli.