చిన్నారి జేజమ్మతో ఫ్రెండ్ షిప్ డే ...?

Anushka Shares Her Childhood Photo

10:56 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Anushka Shares Her Childhood Photo

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా హీరోయిన్ అనుష్క వెరైటీగా స్పందించింది. సాదాసీదాలా కాకుండా తన చిన్ననాటి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి వావ్ అనిపించింది. ఇది చాలా క్యూట్ గా ఉందనే కామెంట్స్ పడిపోతున్నాయి.

ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని జేజమ్మ ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆకట్టుకోగా.. ఇప్పుడీ చిన్నారి జేజమ్మ ఫొటో ఆమె ఫ్యాన్స్ కు బోనస్ గా ఇచ్చిందా అనే మాటా వినిపిస్తోంది. తన సినిమాల్లో బిజీగా ఉన్నా, అనుష్క ఇలా ఫ్రెండ్ షిప్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషంగా సినీ లవర్స్ చెప్పుకుంటున్నారు.

English summary

Tollywood Top Heroine Anushka Shetty shares her childhood photo in social media by saying FriendShip Day wishes. Anushka looks quite smart and cute in this childhood photo.