అనుష్క 'సుల్తాన్‌' ఫస్ట్‌లుక్‌

Anushka Sharma Sultan movie first look

01:10 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Anushka Sharma Sultan movie first look

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'సుల్తాన్‌'. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో సల్మాన్‌ఖాన్‌ ఒక 40 సంవత్సరాల కిక్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. అందుకోసం తన బాడీ లాంగ్వేజ్‌ను మొత్తం సల్మాన్‌ మార్చుకున్నాడు. నిజంగా జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో అనుష్క పాత్రకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశారు చూడండి.

English summary

Bollywood Star hero Salman Khan latest movie is Sultan. In this movie Anushka Sharma is romancing with Salman Khan. Ali Abbas Jaafar is directing this movie.