ఆలీను వెనకేసుకొస్తున్న అనుష్క

Anushka Supports Ali

03:28 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Anushka Supports Ali

ప్రముఖ హాస్యనటుడు ఆలీ హీరోయిన్ అనుష్క మీద చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక మహిళా సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఐతే అనుష్క మాత్రం ఆలీని వెనకేస్తోంది. అనుష్క తాజా చిత్రం 'సైజ్‌జీరో' ప్రమోషన్‌ లో భాగంగా మిడియా ముందుకొచ్చిన అనుష్క సైజ్‌జీరో ఆడియో ఫంక్షన్‌లో అనుష్క తొడలను గురించి ఆలీ చేసిన వ్యాఖ్యల పై అనుష్కను స్పందన అడగగా అనుష్క నవ్వుతూ 'ఆలీ గారు ఎలాంటి వారో ఆయన ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో నాకు తెలుసు , ఆయన కుటుంబం కూడా నాకు తెలుసు ఆయన సరదాగా అన్న మాటలను ఇంత హైలైట్‌ చెయ్యవలసిన అవసరం లేదని అనుష్క చెప్పుకొచ్చింది.

English summary

Ali Comments on anushka in anuskha's latest movie "Size Zero "audio function. Due to that words of ali some lady associations fired on ali recently.When media asks anushka about that contreversy anushka said that she is not opposing ali words because she knows well about him