సల్మాన్‌ ఖాన్‌తో జతకట్టిన అనుష్క ?

Anushka To Act With Salman Khan

05:13 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Anushka To Act With Salman Khan

సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం సుల్తాన్‌ . ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం కంగనారనౌత్‌, దీపికా పదుకొనె, పరిణితి చోప్రా లాంటి హీరోయిన్లు పేర్లు పినిపించాయి. అయితే చివరికి అనుష్క శర్మను ఫైనల్‌ చేశారు. ఈ వార్తను చిత్ర నిర్మాత ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమా హర్యానా కుస్తీ ఫైటర్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ క్రూరమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది . ఈ సినిమాను 2016 లో ఈద్‌ కానుకగా రిలీజ్‌ చేయనున్నారు.

English summary

Salmankhan's new film sultan. In that film anushka sharma has selected as heroine in that movie