మార్చి 5న ఎపి అసెంబ్లీ బడ్జెట్ 

A.P. Assembly Budget On March 5th

04:38 PM ON 27th January, 2016 By Mirchi Vilas

A.P. Assembly Budget On March 5th

ఎపి అసెంబ్లీ బడ్జెట్ మార్చి 5వ తేదీన ప్రవేశ పెడతారు. ఆతర్వాత 8వ తేదీన ప్రత్తేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ విషయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అయితే సమావేశాలు ఎన్ని రోజులు , ఎప్పుడు మొదలవుతాయి వంటి అంశాలు సిఎమ్ నిర్ణయిస్తారని ఆయన సూచించారు. బడ్జెట్ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే జరుగుతాయని ఆయన అన్నారు.

English summary

Andhra Pradesh State Budget to be announced on March 5th.This was said by Andhra Pradesh Finance Minister Yanamala Ramakrishnudu to media and he said that the schedule of Assembly sessions was to be decided by Andhra Pradesh Cheif Minister Chandra Babu Naidu