పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

AP BC Leader Uday Kiran Fires On Pawan Kalyan

09:49 AM ON 7th April, 2016 By Mirchi Vilas

AP BC Leader Uday Kiran Fires On Pawan Kalyan

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ "చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నట్లే... జనం కోసం పెట్టిన జనసేన పార్టీని పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముకుంటారు" అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఒక హీరోగా సినిమాల్లో ఎలా నటిస్తున్నాడో... జనసేన అధినేతగా కూడా అలాగే నటిస్తున్నాడని ఉదయ్ కిరణ్ ఆరోపించారు. టీడీపీని దగ్గరుండి గెలిపించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీసారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

ఇవి కూడా చదవండి :

దారుణం.. 10th క్లాస్ అమ్మాయిని 12 మంది రేప్ చేశారు

ఛ అవేం ప్రశ్నలు... అక్కడ వాటి సైజులు అడుగుతున్నారట

సర్దార్ పై బెట్టింగ్.. ఆంధ్రా, తెలంగాణా లో నగ్నంగా పరిగెడతా

English summary

Andhra Pradesh BC LEader Derangula Uday Kiran Said that Pawan Kalyan was not responding on the Problems of Andhra Pradesh. He says that like Chiranjeevi , Pawan Kalyan also merge his Party in TDP.