ప్రత్యేక హోదాకై ఏపీలో బంద్(ఫోటోలు)

AP bundh for special status

06:50 PM ON 10th September, 2016 By Mirchi Vilas

AP bundh for special status

ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్(ప్రత్యేక హోదా) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ పిలుపులో భాగంగా శనివారం రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. కొన్ని చోట్ల విధ్వంసకర సంఘటనలు మినహా మొత్తం మీద బంద్ ప్రశాంతంగానే సాగుతోంది. ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని చోట్ల నాయకులను, ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసారు.

1/12 Pages

English summary

AP bundh for special status