30న ఎపి కేబినెట్ సమావేశం 

A.P Cabinet Meeting On 30th December

02:04 PM ON 26th December, 2015 By Mirchi Vilas

A.P Cabinet Meeting On 30th December

డిసెంబర్ 30న ఎపి కేబినెట్ సమావేశం జరుగుతుంది. సిఎమ్ చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చోటుచేసుకున్న పలు అంశాలతో పాటూ కీలక విషయాలు చర్చించే అవకాశం వుందని అంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చే విషయం కూడా చర్చించవచ్చు.

English summary