సిబిఐ తో సమానంగా సిఐడి 

AP DGP lays foundation stone of CID office in Rajahmundry

05:25 PM ON 21st November, 2015 By Mirchi Vilas

AP DGP lays foundation stone of CID office in Rajahmundry

సిబిఐ తో సమానంగా సిఐడి పనిచేస్తోందని ఎపి రాష్ట్ర డిజిపి జెవి.రాముడు చెప్పారు. పోలీసులకు శిక్షణ , సాంకేతికత అంశాలపై దృష్టి సారిస్తున్నామని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సిఐడి ఆఫీసుకు శనివారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిఐడి పనితీరు భేషుగ్గా వుందని ఆయన అన్నారు. కాగా చిత్తూరు మేయర్ కటారి అనూరాధ దంపతుల హత్యోదంతం పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ , కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని , హత్య ఎవరు చేసారో స్పష్టత కు వచ్చామని , అయితే ఎవరు చేయించారో స్పష్టత రావాల్సి వుందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary

Andhra Pradesh Director General of Police JV Ramudu has laid the foundation stone of CID office in Rajahmundry. On the occasion, the DGP has interacted with the media.DGP said that almost all the necessary arrangements are nearing to completion.