సచివాలయ ఉద్యోగులు అమరావతి వస్తున్నట్టా , లేదా

A.P Employees to Come Amaravathi or Not

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

A.P Employees to Come Amaravathi or Not

రాష్ట్ర విభజన నేపధ్యంలో పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ వీలైనంత మేరకు అమరావతి నుంచే పాలన సాగించాలని సీఎం చంద్రబాబు భావించడం , సచివాలయ ఉద్యోగులు ఇందుకు సన్నద్దం కావాలని కోరడం అయింది . దీనికి సచివాలయ ఉద్యోగులు కొన్ని నిబంధనలు విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమను దోషులుగా చేయవద్దని , ఎక్కడ నుంచి పాలన సాగిస్తారో ఖచ్చితంగా చెబితే , రావడానికి అభ్యంతరం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. కనీస కోర్కెలు అడుగుతుంటే , మాపై నిందలు మోపడం సరికాదని అంటున్నారు . జై సమైక్యాంధ్ర ఉద్యమం లో కూడా పాలు పంచుకున్న సచివాలయ ఉద్యోగులు నవ్యాంధ్ర నిర్మాణంలో ఎంతవరకు భాగం పంచుకుంటారో వేచిచూడాలి.

English summary

Chandrababu Naidu Oders Employees of the Andhra Pradesh Government working in departments has to start moving to Amaravathi Soon.