ఏపీ ఐసెట్‌-2016 నోటిఫికేషన్‌

A.P. ICET Notification

11:20 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

A.P. ICET Notification

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఏపీ ఐసెట్‌-2016 నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది. మే 16న పరీక్ష నిర్వహిస్తారు. మే 19న ప్రాథమిక కీ విడుదల, మే 27న ఫలితాలు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 6 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 5 చివరి తేదీ గా నిర్ణయించారు. అయితే రూ.5వేల అపరాధ రుసుముతో మార్చి 31 వరకు స్వీకరిస్తారు.

English summary