తప్పుడు కేసులు పెట్టిన  సంస్కృతి వైఎస్ దే

AP Information Minister About YSR

06:19 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

AP Information Minister About YSR

ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి లేనేలేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టంచేశారు.వాస్తవానికి తప్పుడు కేసులు బనాయించే సంస్కృతి వైఎస్‌ పాలనలోనే సాగిందని ఆయన చెబుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో టిడిపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై 9వేల కేసులు పెట్టిన హీనచరిత్ర వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేసే నైతిక హక్కు వైస్సార్ కాంగ్రెస్ కు లేదని ఆయన పేర్కొంటూ, తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి టిడిపికి లేదన్నారు.

English summary

Andhra Pradesh State IT and Information Minister Palle Raghunadha Reddy fires On Y.S.Rajasekhara Reddy by saying that Ys has file cases allegedly on party candidates