మంత్రికి తప్పిన ప్రమాదం

AP Minister Kollu Ravindra Injured In An Accident

09:39 AM ON 6th May, 2016 By Mirchi Vilas

AP Minister Kollu Ravindra Injured In An Accident

ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కారులో ఆయన వస్తుండగా తాడేపల్లి వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పల్టీ కొట్టిందని, కొల్లు రవీంద్రతో బాటు ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని అంటున్నారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి:ప్రేమించిన టీచర్ నే చంపేసి.. ప్లాస్టిక్ సంచిలో కుట్టేసాడు

ఇవి కూడా చదవండి:సుప్రీమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఇన్ స్టాగ్రామ్ లో న్యూడ్ ఫోటో పెట్టిన సమంత

English summary

Andhra Pradesh Minister Kollu Ravindra Injured in an Car Accident while coming from Tirupathi to Tadepalli.