ఎపిలో ఎం ఎల్ ఎ జీతం రూ 2లక్షలు

AP MLAs to get a hike in salaries

05:58 PM ON 26th March, 2016 By Mirchi Vilas

AP MLAs to get a hike in salaries

ఇటీవల తెలంగాణాలో ఎం ఎల్ ఎ , ఎం ఎల్ సి లకు జీతాలు పెంపు చేయాలనీ శాసనసభ సౌకర్యాల కమిటీ నివేదిక ఇవ్వగా, ఇప్పుడు ఎపిలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపు కోసం శాసనసభకు సౌకర్యాల కమిటీ శనివారం నివేదిక సమర్పించింది.

ఇవి కుడా చదవండి :ఆర్తీ అగర్వాల్ ఇంకా బతికే ఉందా?

ప్రస్తుతం రూ.90వేలుగా ఉన్న జీతభత్యాలను రూ.2లక్షల వరకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఇవి కుడా చదవండి :దారుణం.. బాల్ తగిలిందని చంపేశారు!

ఇందులో రూ.లక్షన్నర వేతనం, రూ.50వేలు ఇంటి భత్యంగా ఇవ్వాలని ప్రపాదించింది. ఇక కారు రుణం రూ.40లక్షల వరకు ఇవ్వాలని, మొత్తం ఐదేళ్లకు కలిపి పుస్తకాల కోసం రూ.లక్ష వరకు భత్యం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఉద్యోగుల వేతనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.

ఇవి కుడా చదవండి: ఆనంద గజపతి రాజు కన్నుమూత

English summary

AP MLA and MLCs to get a hike in salaries. In Andhra Pradesh MLAs and MLCs salaries are going to be increased as the AP Amenities committee on Saturday decided in a meeting.