15మంది పోలీస్‌ సేవా పతాకాలకు ఎంపిక 

AP to give Police Medals To 15 Members

06:22 PM ON 25th January, 2016 By Mirchi Vilas

AP to give Police Medals To 15 Members

రిపబ్లిక్ డే వేడుకల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన 15మంది పోలీసులను పోలీస్‌ సేవా పతాకాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ మేరకు జాబితా ఈరోజు విడుదల చేసింది.

నెల్లూరు విజిలెన్స్‌ ఎస్పీ పి.రామశేషయ్య, హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ బి.శ్రీనివాస్‌, తిరుపతి ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ ఎస్‌.రాజశేఖర్‌రావు, హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ వి.విజయభాస్కర్‌, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎన్‌.సత్యానందం విజయనగరం ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ లక్ష్మీపతి, అనంతపురం డీఎస్పీ ఎన్‌.సుబ్బారావు, విశాఖ ట్రాఫిక్‌ ఎసీపీ కె.ప్రభాకర్‌, విశాఖ తూర్పు సబ్‌ డివిజన్‌ ఏసీపీ ఆర్‌.రమణ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్‌ఐ రమేష్‌బాబు, నెల్లూరు ఎస్‌ఐ షేక్‌. షఫీ అహ్మద్‌, తిరుపతి పీటీసీ ఎస్‌ఐ బి.లక్ష్మయ్య, మంగళగిరి ఎపీఎస్పీ హెచ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.రంగారెడ్డి,కడప టూటౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.శ్రీనివాసశర్మ, విజయవాడ రిజర్డ్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జె.నాగేశ్వరరావు విశిష్ట పోలీసు సేవా పతకాలకు ఎంపికయ్యారు.

English summary

Andhra Pradesh Government Has been selected 15 police officials to Police Medal Awards for 2016 on the occassion of Republic Day