సొంతూరులో కలాం విగ్రహం ఆవిష్కరణ(వీడియో)

APJ Abdul Kalam statue discovery in his village

03:35 PM ON 27th July, 2016 By Mirchi Vilas

APJ Abdul Kalam statue discovery in his village

ఆదర్శవంతమైన జీవనం సాగించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలి వర్థంతి సందర్భంగా బుధవారం రామేశ్వరంలో కేంద్రమంత్రులు ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలాంకు కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు నివాళులర్పించారు. దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. శాస్త్ర పరిశోధనలో ఆరితేరిన కలాం వీలున్నప్పుడల్లా విద్యార్థులకు బోధించడానికి మొగ్గు చూపారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక మాజీ రాష్ట్రపతిగా కంటే గెస్ట్ లెక్చర్స్ తో తనదైన ముద్రవేశారు.

English summary

APJ Abdul Kalam statue discovery in his village