సారీ చెప్పిన యాపిల్ కంపెనీ

Apple Apolozies To African Students

07:12 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Apple Apolozies To African Students

నల్లజాతియుల పై జరిగే వివక్షను కళ్ళకు కట్టినట్టు చూపిన ఘటన ఆస్ట్రేలియా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మెల్బోర్న్ లోని ఓ కాలేజీ లో చదువుతున్న కొందరు ఆఫ్రికా కు చెందిన నల్ల జాతి విద్యార్ధులు ఐఫోన్ ను కొనుగోలు చెయ్యడానికి వెళ్ళగా, వారిని దొంగలుగా భావిస్తూ, యాపిల్ స్టోర్ సిబ్బంది వారిని బయటకు తోసేసారూ. ఈ తతంగమంతా వీడియో తీసిన ఒక వ్యక్తి దానిని " సింపుల్ రేసింగ్ " అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు . దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో యాపిల్ యాజమాన్యం క్షమాపణలు కోరింది . తిరిగి షాపింగ్ కు వెళ్ళిన ఆ విద్యార్ధులకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికామని ఆపిల్ సంస్థ పేర్కొంది .

English summary

Apple Apolozies To African Students