యాపిల్ కి కలిసొచ్చిన నోట్ల రద్దు... మూడు రోజుల్లో ఎన్ని ఫోన్లు అమ్మారో తెలుసా?

Apple phones sales in peaks

01:25 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Apple phones sales in peaks

శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అన్నారా? రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో వ్యాపార రంగం భారీగా నష్టపోయింది. ప్రజలు నానారకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ-కామర్స్ కంపెనీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యాష్ ఆన్ డెలివరీపైనే ఎక్కువగా ఆధారపడిన ఆన్ లైన్ షాపింగ్ సైట్లు నోట్ల రద్దుతో దారుణంగా నష్టపోయాయి. అయితే, ఇండియాలో ఐ ఫోన్ అమ్మకాలు మాత్రం నోట్ల రద్దు తర్వాత అమాంతం పెరిగిపోయాయి. దాదాపు మూడు రోజుల్లోనే లక్ష ఫోన్లు అమ్మి యాపిల్ కంపెనీ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

1/3 Pages

ఈ సేల్స్ లో ఐఫోన్ 7ప్లస్ మోడల్ దే అగ్రస్థానం కావడం విశేషం. అయితే, ఐ ఫోన్ సేల్స్ ఉన్నట్టుండి ఇంతలా పెరగడానికి కారణం లేకపోలేదని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐ ఫోన్ ఖరీదు మిగిలిన ఫోన్లతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది.

English summary

Apple phones sales in peaks