ఈ వారం రాశి ఫలాలు  (ఏప్రిల్‌ 3-9)

April first week horoscope

12:21 PM ON 4th April, 2016 By Mirchi Vilas

April first week horoscope

ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? శుభాలు-అశుభాలను గురించి మంచి-చెడు గురించి ముందుగానే తెలుసుకొని వ్యవహరించడం మంచిది. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి :మహా భారతంలో పిట్ట కథలు

ఇది కూడా చదవండి :మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోండి

ఇది కూడా చదవండి :న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

1/13 Pages

మేషం

వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్ధికంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలను దాటుకుని విజయం వైపుకు దూసుకు వెళతారు. వీరు చాలా ధైర్యంగా వ్వవహరించాల్సి వస్తుంది. ఏకాగ్రత వహించండి. ఉద్యోగంలో వత్తిడిలు ఎదురవుతాయి. కాబట్టి తట్టుకోవడానికి సిద్దంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆత్మీయుల సహకారంతో ఆనందంగా ఉంటారు. ఒక శుభ వార్త మీకు ఊరటనిస్తుంది. ఈ రాశి వారు మహాలక్ష్మీని పూజించడం మంచిది.

English summary

In this article, we have listed about April 3-9 weekly horoscope.