ఏప్రిల్ ఫూల్‌ చేయండిలా

April fool pranks tricks

12:51 PM ON 1st April, 2016 By Mirchi Vilas

April fool pranks tricks

ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. ఎవరెవరు మీ ప్రెండ్స్ని ఫూల్స్ చేసారు ? ఎవరు ఫూల్ అయ్యారు ? కొంత మంది ఏప్రిల్ ఒకటవ తేదీని గుర్తుంచుకోరు. కాని యూత్ మాత్రం తమదైన శైలిలో ఫ్రెండ్స్ ని, పేరెంట్స్ ని, లవర్ని ఏడిపిస్తూ చక్కగా ఒక జ్ఞాపకంగా ఆ డేని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి రోజుని ఎంజాయ్ చెయ్యాలి. జీవితంలో ఒక స్టేజ్ వచ్చాక పాత జ్ఞాపకాలు నెమరువేసుకునే రేంజ్లో ఉండాలే గానీ ఏం చేసామబ్బా అనే ఆలోచించుకునే రేంజ్లో ఉండకూడదు. ప్రతిరోజునీ ఇదే ఆకరి నిమిషంలా బ్రతకమన్నాడు ఒక మహానుభావుడు. సో ఎంజాయ్ చేయండి మీతో పాటు మీ పక్కవారిని కూడా హ్యాపీగా ఉంచండి.

ఇది కూడా చదవండి :విదేశీయులతో రొమాన్స్ చేసిన ఇండియన్ సెలబ్రిటీలు

ఇది కూడా చదవండి :ఆంధ్రప్రదేశ్ లో అరుదైన శివలింగం

ఈ రోజు మీ ఫ్రెండ్స్ని ఎలా ఫూల్ చేయాలా అని ఆలోచిస్తున్నారా ? అయితే మీ కోసం కొన్ని చిలిపి పనులను ఇక్కడ పొందుపరిచాం, ఈ విధంగా ట్రై చేయండి. ఇది కేవలం ఫన్నీ గా చేయాలి అనుకుంటేనే చేయండి, ఎదుటి వ్యక్తి మీకు బాగా ఫ్రెండ్లీ అయితేనే. అలాగే వాళ్ళు కూడా ఫన్నీ గా తీసుకుంటారు అనిపిస్తేనే ఫూల్స్ చేయండి లేకపోతే ఈ ప్రయత్నాలు మానుకోవడం మంచిది.

ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షోలో చూడండి ఏ విధంగా ఫూల్ చేస్తే బావుంటుందో....

ఇది కూడా చదవండి :ఈ వారం రాశి ఫలాలు

ఇది కూడా చదవండి :వింత చట్టాలు

1/10 Pages

బిస్కెట్లలో టూత్ పేస్ట్

బిస్కెట్లు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి మీ ఆఫీసు వారిని, ఇంట్లో వారిని లేదా ఫ్రెండ్స్ ని ఈజీగా ఏప్రిల్ ఫూల్ చేయొచ్చు. బిస్కెట్లలో క్రీమ్ చాక్తో తీసేసి దాంట్లో వైట్ కలర్ టూత్ పేస్ట్ని వేసి వారికి పెట్టండి. నిజంగా మీకు ఈ రోజు ఒక జ్ఞాపకంగా మారుతుంది.

English summary

Remember that doing any of the following pranks after midday on 1st April is against the rules and if you're not sure a colleague will see the funny side, it's probably best not to bother.