'అరకు రోడ్ లో' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Araku Road Lo movie review and rating

05:17 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Araku Road Lo movie review and rating

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పలు చిత్రాలతో బాగానే మెప్పించాడు. తాజాగా ఆయన హీరోగా చేసిన థ్రిల్లర్ సినిమాయే ‘అరకు రోడ్‌ లో’. టీజర్, ట్రైలర్‌ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా నేడు పెద్దగా ప్రచారమేదీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇంత సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు అలరించిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే...

Reviewer
Review Date
Movie Name Araku Road Lo Telugu Movie Review and Rating
Author Rating 2.5/ 5 stars
1/8 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: వాసుదేవ్

నిర్మాణం: శేషాద్రి క్రియేషన్స్

తారాగణం: సాయి రామ్ శంకర్, నికీషా పటేల్, అభిమన్యు సింగ్, కమల్ కామరాజు, కృష్ణా భగవాన్, కోవై సరళ తదితరులు

సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్

నిర్మాత: మేకా బాలసుబ్రమణ్యం, బి. భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా

సెన్సార్ సర్టిఫికేట్: 'A' సర్టిఫికేట్

సినిమా నిడివి: 123 నిముషాలు 

రిలీజ్ డేట్: 2-12-2016 

English summary

Araku Road Lo movie review and rating. Dashing director Puri Jagannath younger brother Sai Ram Shankar latest movie Araku Road Lo. Hot heroine Nikisha Patel is acted as a heroine in this movie. And Vasudev is directed this movie.