‘అరకు రోడ్‌లో’ ఏముంది?

Araku Road Lo Movie Unit Press Meet

12:08 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Araku Road Lo Movie Unit Press Meet

రామ్‌ శంకర్‌, నికిషా పటేల్‌ జంటగా నటిస్తున్న ‘అరకు రోడ్‌లో’ చిత్రానికి వాసుదేవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ వర్మ ఇందుకూరి, మేకా బాలసుబ్రహ్మణ్యం, రామేశ్వరి నక్కా నిర్మిస్తున్నారు. ‘‘వాసుదేవ్‌ యాక్షన కథాంశానికి థ్రిల్లర్‌ అంశాల్ని జోడించి చక్కగా తెరకెక్కిస్తున్నాడు’’ అని రామ్‌ శంకర్‌ అంటున్నాడు. ‘‘వినోదాత్మకంగా సాగే థ్రిల్లర్‌ సినిమా ఇది. 50 శాతం చిత్రీకరణ పూర్తైంది’’ అని దర్శకుడు చెబుతున్నాడు. ‘‘ఓ పక్క చిత్రీకరణ, మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

English summary

Araku Road lo movie unit conducted a press meet yesterday.Director Vasu Dev says that this movie was a action thriller and till now 50 percent of shooting was completed and this wasgoing to release on last week.Sairam Shankar and Puli fame Nikisha Patel acted as hero heroines in this movie