పవన్ కు నోటిసులు పంపిన సల్మాన్ తమ్ముడు

Arbaaz Khan Sends Notices To Pawan Kalyans Sardaar Movie

03:34 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Arbaaz Khan Sends Notices To Pawan Kalyans Sardaar Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం "సర్దార్ గబ్బర్ సింగ్" . ఏప్రిల్ 8 న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ దాదాపు రెందేన్ల్లు కష్టపడి చేసిన సర్దార్ సినిమాకు అప్పుడే మొదటి అడ్డంకి తగిలింది.

ఇది కూడా చదవండి : తెలంగాణా అసెంబ్లీలో 'బాహుబలి'

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన "దబాంగ్" సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు , "సర్దార్ గబ్బర్ సింగ్" అనే టైటిల్ నిఎటువంటి అనుమతి లేకుండా కాపీ రైట్స్ ని వాడుకున్నారని సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్జాబ్ ఖాన్ హిందీ లో సర్దార్ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత కు లీగల్ నోటిసులు పంపాడట. ఇది ఇలా ఉంటె ఈ లీగల్ నోటిసుల విషయం పై ఎరోస్ సంస్థ కాని , అర్బాజ్ ఖాన్ కానీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.

ఇది కూడా చదవండి : రాజమౌళి ట్విస్ట్: బాహుబలి బ్రతికే ఉంటాడా?

గతం లో పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమా టైటిల్ వాడుకున్నందుకు ఓ బాలీవుడ్ నిర్మాత కుడా ఇలాగే కాపీ రైట్స్ ని ఉల్లంఘించి వాడుకున్నారని చెప్పి గబ్బర్ సింగ్ నిర్మాతల దగ్గర నుండి 25 లక్షలు వాసులు చేసారు. ఇప్పుడు అదే బాలీవుడ్ కు చెందినా సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ కుడా ఇలా నోటిసులు పంపడం పై పవన్ కళ్యాణ్ అభిమానులు కోపం తో ఊగిపొతూన్నారు.

ఇది కూడా చదవండి : కోటి పెట్టి కారు కొన్నయాంకర్

సల్మాన్ ఎం చేస్తాడో..!

పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రం బాలీవుడ్ లో విడుదల అవుతుండడంతో పవన్ కళ్యాణ్ చాలా గొప్ప నటుడని , పవన్ కళ్యాణ్ లాగా తాను ఎప్పటికి నటించలేనని పొగుడుతూ పవన్ కు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి స్వాగతం పలికాడు. ఇప్పుడు స్వయానా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ఇలా పవన్ సినిమా ప్రొడ్యూసర్లకు లీగల్ నోటిసులు పంపడం పై సల్మాన్ ఖాన్ అ విధం స్పందిస్తాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :

విశాల్ ను పెళ్లి చేసుకున్న అంకిత

ఎన్టీఆర్ ని తోక్కేస్తున్నారు... రోజా వివాదాస్పద వ్యాఖ్యలు

గిన్నీస్ బుక్ లో సుశీల

English summary

Arbaaz Khan Who was the brother of Salman Khan sends legal notices to Pawan Kaqlyan's Sardaar Gabbar Singh Hindi Producer for using copy rights without taking permisiion.Arbaaz khan or Sardaar Gabbar Singh movie unit not responded on this issue.