ఆర్కస్‌ నుంచి మరో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌

Archos 50d Oxygen Smartphone

10:15 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Archos 50d Oxygen Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ ఆర్కస్‌ మరో హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది. ఆర్కస్‌ 50డీ ఆక్సిజన్‌ పేరిట ఈ ఫోన్‌ని ఎండబ్ల్యూసీ-2016 కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు. దీని ధర రూ.10,200 ఉండవచ్చని తెలుస్తోంది.

ఆర్కస్‌ 50డీ ఆక్సిజన్‌ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4జీ, బ్లూటూత్ 4.0, వైఫై డైరెక్ట్, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

World Popular Electronics company Archos launched a new smartphone called Archos 50d Oxygen.The price of this smartphone would be Rs. 10,200 and it comes with the features like 5 inch Display,octa-core Mediatek MT6592 processor 1.7GHz, 1GB RAM, 16GB inbuilt storage,2000mAh battery, 5-megapixel Front Camera,13-megapixel Rear Camera