మీ భాగస్వామిని ఎంచుకునేందుకు??

Are you married right man

12:32 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Are you married right man

ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో కచ్చితంగా పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది కొన్ని ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. ఎలాంటి వారిని చేసుకోవాలి ? అనే ప్రశ్న ఇంచుమించు అందరిలో కలుగుతుంది. మనల్ని అర్ధం చేసుకుని జీవితాంతం మనకి అండగా నిలిచే వ్యక్తినే జీవితంలో కోరుకుంటారు. వారిని గుర్తించడం ఎలా ? చూడగానే వాళ్ళను ఎలాంటి వారో చెప్పలేము. అలా అని అన్ని విషయాలను చెప్పలేము అనుకోవడం నిజం కాదు. కొంతమందితో 5 నిమిషాలు మాట్లాడితే వారు ఎలాంటి వారో అర్ధం అవుతుంది. మరికొంత మంది తో ఎన్ని రోజులు మాట్లాడిన వాళ్ళ మెంటాలిటీ ఏంటో అస్సలు అర్ధం కాదు. ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటారు. మీ భాగ్యస్వామిని ఎలా ఎంచుకోవాలో ఎంచుకున్న వ్యక్తి సరైన వ్యక్తి అవునో కాదో తెలుసుకునేందుకు కొన్ని సూచనలు చూద్దాం.

1/12 Pages

1. మీకు చిన్న లాటరీ తగిలినా, ఏదైనా ప్రమోషన్‌ వచ్చినా తమకు వచ్చినంత ఆనందంగా అందరికీ మీ గురించి గొప్పగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు అభిమానులు. నిజానికి మీకు మీ అమ్మ తరువాత అతిపెద్ద అభిమాని ఎవరు అంటే మీ భాగస్వామే. ఎందుకంటే అతడు మిమల్ని మాత్రమే అంతగా ప్రేమించగలడు. ఇలాంటి వారు మిమల్ని ప్రేమగా చూసుకుంటారని నిపుణులు అంటున్నారు.

English summary

Like open doors for you or carry you to your doorstep when you feet hurt after wearing high heels all day.