ఏప్రియల్ ఆర్జిత సేవల టికెట్స్ ఆన్ లైన్ లో సిద్ధం

Arjitha Seva Tickets On Online

10:34 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Arjitha Seva Tickets On Online

శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహించదలచిన భక్తుల కోసం ఏప్రిల్‌ నెలకు సంబంధించి 50వేల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తోంది. సుప్రభాత సేవ 6115, తోమాల 120, అర్చన 120, విశాషపూజ 1500, అష్టదళ సేవ 40, నిజపాద సేవ 1125, కల్యాణం 9750, వూంజల్‌ సేవ 2600, బ్రహ్మోత్సవం 5590, వసంతోత్సవం 10320, సహస్ర దీపాలంకరణ సేవ 12350 టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేసింది.

English summary