'జీవిత'కి అరెస్ట్‌ వారెంట్‌!

Arrest warrant issued on Jeevitha

11:28 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Arrest warrant issued on Jeevitha

ప్రముఖ నటి జీవిత రాజశేఖర్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది. కొద్ది నెలల క్రితం చెక్‌ బౌన్స్‌ విషయం పై జీవిత పై కేసు నమోదయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో చెక్‌ బౌన్స్ ఇష్యూ పై జీవిత మరోసారి ఇరుక్కుంది. వివరాల్లోకెళితే తాజా సమాచారం ప్రకారం జీవిత నంధ్యాలకి చెందిన జగదీష్‌ అనే వ్యక్తి దగ్గర 5 లక్షలు విలువ చేసేది కొనుక్కుంది. అందుకు అతనికి 5 లక్షల చెక్‌ రాసిచ్చింది. అయితే ఆ చెక్‌ బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో 15 అక్టోబర్‌ 2015న జీవిత పై అతను కేసు నమోదు చేశాడు. ఈ విషయం కోర్టు దాకా వెళ్లడంతో జీవిత కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే జీవిత కోర్టుకి హాజరు కాకపోవడంతో నంధ్యాలకి చెందిన ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జీవిత పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది.

English summary

Arrest warrant issued on Jeevitha beacause of cheque bounced issue.