కేంద్రమంత్రి  సుజనాకు అరెస్ట్ వారెంట్

Arrest Warrant On Sujana Chowdary

12:22 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Arrest Warrant On Sujana Chowdary

రూ.106 కోట్ల రుణం తీసుకుని చెల్లించడం లేదని.. మారిషస్‌ బ్యాంకు కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనాచౌదరీకి అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికి మూడుసార్లు విచారణకు హాజరుకాని సుజనాచౌదరి మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చిన కోర్టు, విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ కేసు బిగుసుకుంటే, సుజనా చిక్కులో పడడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. టిడిపికి కూడా తలనొప్పి వ్యవహారం అవుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

దేవాన్ష్ బర్త్ డే డిన్నర్ అదరహో

సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

English summary

Non-bailable arrest warrant was issued on Central Minister Sujana Chowdary for in a case filed by a Mauritius-based bank for alleged default of repayment of loan.