ధోనీకి అరెస్ట్ వారెంట్

Arrest Warrent On Dhoni

11:32 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Arrest Warrent On Dhoni

పరుగుల రాజు ధోని ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఓ కేసులో కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీచేసింది. వివరాల్లోకి వెళితే, గతంలో దేవతలను అవమాన పరిచేలా ప్రకటనలు ఇచ్చారన్న అభియోగంపై ఆంధ్రప్రేదేశ్ లోని అనంతపురం కోర్టు లో ఓ పిటీషన్ దాఖలైంది. ధోనీ ఈకేసులో కోర్టుకి హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 25న కోర్టుకి హాజరు కావాలని ఆదేశించింది.

English summary

An arrest warrent filed on team India captain M.S.Dhoni. A man in ananthapuram filed a case on him in AnanthaPuram Court