షాకింగ్ న్యూస్: ఊపకుండానే ఉయ్యాల ఊగుతుంది(వీడియో)

Artsy was swinging their own without touching it

03:55 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Artsy was swinging their own without touching it

కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. ఇందులో కొన్ని గగుర్పాటు కలిగిస్తాయి. ఇక ఓ ప్లే గ్రౌండ్ లో ఎవరూ లేనిచోట ఓ ఉయ్యాల అదే పనిగా దానికదే ఊగడం చూసి ఆ కుటుంబం షాక్ తింది. అమెరికాలోని రోడ్ ఐ ల్యాండ్ లో ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి షికారుకని సరదాగా పార్క్ కు వెళ్ళాడు. కానీ ఆ మైదానంలోకి అడుగు పెట్టకముందే ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లల కోసమని ఏర్పాటు చేసిన స్వింగింగ్ చైర్స్ లో ఒకటి ఊగడం అతడ్ని, అతని పిల్లల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఆ వ్యక్తి కారు దిగకుండానే ఆ సీన్ ని వీడియో తీసి, నెట్ లో రిలీజ్ చేసాడు.

దాన్ని 40 లక్షల మందికి పైగా చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఎవరో కావాలనే ఇలా మ్యాజిక్ చేస్తున్నారని హేళన చేస్తున్నారని ఇందులో వింత, అద్భుతం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

Artsy was swinging their own without touching it