రొమాన్స్ యవ్వారంలో మంత్రి... సీఎం రియాక్షన్(వీడియో)

Arvind Kejriwal sacks minister Sandeep Kumar over romance tape

12:02 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Arvind Kejriwal sacks minister Sandeep Kumar over romance tape

రాజకీయాల్లో ఊడబొడి చేస్తామంటూ డాంబికాలు పలికి, అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీలోనూ తరచూ లుకలుకలు బయటకొస్తున్నాయి. ఆపార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులు తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో మంత్రి సెక్స్ స్కాండల్ లో చిక్కుకున్నాడు. దీంతో వెనువెంటనే స్పందించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మంత్రి సందీప్ కుమార్ పై తక్షణమే వేటువేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో బాలల సంక్షేమం-సామాజిక న్యాయశాఖా మంత్రి సందీప్ కుమార్ కు సంబంధించిన సీడీ ఒకటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అందిన వెంటనే సిఎం సందీప్ ను తన మంత్రివర్గం నుంచి కేజ్రీవాల్ తప్పించడమే కాదు, ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఈ క్రమంలో ప్రేమ.. పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి బాలికకు చేరువయ్యాడు. ఆరు నెలల పరిచయంలో ఇంట్లో తల్లి లేని సమయంలో కాబోయే భర్తనే కదా.. అంటూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. అలా ఇంట్లో ఇద్దరిని పట్టుకున్న స్థానికులు, పెద్దన్న తల్లిదండ్రులను, గ్రామపెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టారు. ప్రస్తుతానికి బాలిక మైనర్ కనుక మేజర్ కాగానే వివాహం చేసుకుంటాడని వారు హామీ ఇచ్చారు. కానీ లిఖిత పూర్వకంగా పత్రాలు రాసుకోలేదు. అప్పటి నుంచి బాలిక ఇంటికి రాకపోకలు సాగిస్తున్న పెద్దన్న కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. సెల్ స్విచ్చాఫ్ చేసి వుంది. దీంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబం తుని వెళ్లి పెద్దన్నను కలిసింది.

తాను పెళ్లి చేసుకోనని, దిక్కున్నచోట చెప్పుకొమ్మని తెగేసి చెప్పాడు. తల్లిదండ్రులను నిలదీసినా, అదే సమాధానం వచ్చింది. పైగా బెధిరింపులు కూడా ఎదురయ్యాయి. నీ కూతురు నగ్నంగా వున్న ఫొటోలు, వీడియోలు వున్నాయి. పెళ్లి కోసం ఒత్తిడి చేస్తే.. వాటిని పోస్టర్లు వేసి ఊరంతా అంటిస్తా అంటూ అతను హెచ్చరించడంతో ఆ కుటుంబం పరువు పోతుందని తిరిగి విశాఖ చేరుకుంది. వరలక్ష్మిని గతంలో భర్త వదిలేసి వెళ్లిపోవడంతో పోషణ భారమంతా ఆమెపైనే పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇప్పటికే మగ తోడులేని ఆ కుటుంబానికి అండగా వుంటాడని భావిస్తే... కోరిక తీరాక మొహం చాటేశాడు. స్థానికుల సలహా మేరకు వరలక్ష్మి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు నింధితుడిని అరెస్టు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. ఇటువంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. తన కుమార్తెతో వివాహం జరిపించాల్సిన అవసరం లేదని, అయితే భవిష్యత్తులో మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఆ తల్లి కోరుతోంది.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: చవితికి 'ధ్రువ' టీజర్

ఇది కూడా చదవండి: మందు తాగి షూటింగ్ కి వచ్చిన బిచ్చగాడు హీరో

English summary

Arvind Kejriwal sacks minister Sandeep Kumar over romance tape.