మరో రీమేక్‌ సినిమాతో ఆర్య

Arya ready with another remake

10:05 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Arya ready with another remake

తమిళ హీరో ఆర్య క్లాస్‌ సినిమాలకైనా, మాస్‌ సినిమాలకైనా సూటైపోతాడు. దీంతో మళయాళం నుండి తమిళంలోకి రీమేక్‌ చేసే సినిమాలకు ఆర్య మొదటి చాయిస్‌ అయ్యాడు. 'దృశ్యం' సినిమా భారీ విజయం సాధించడంతో మళయాళ సినిమాల రీమేక్‌లు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్య 'బెంగళూర్ డేస్‌' రీమేక్‌ చేస్తున్నాడు. ఇప్పుడు అతను మరొక మళయాల చిత్రం 'ఒరువడక్కన్‌ సెల్ఫీ' రీమేక్‌ చేయనున్నాడు. ఒరువడక్కన్‌ సెల్ఫీ సినిమాకి ప్రజిత్‌ కరనవర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించి విమర్శకుల ప్రసంసలు పొందింది.

English summary

Arya ready with another remake called Oruvadakkan Selfie. This is a super hit film in malayalam. Now he is ready to remake this film in tamil.