కేసీఆర్ ని కడిగి పారేసిన ఆశా వర్కర్లు (వీడియో)

Asha Workers Protest Against Telangana CM KCR

10:36 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Asha Workers Protest Against Telangana CM KCR

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుని ఇప్పటిదాకా టిడిపి నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, ఇప్పుడు కొత్తగా మరికొందరు తయ్యారయ్యారు. కనీస వేతనం పెంచాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 63 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు నేరుగా కేసిఆర్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై లోపాలను ఎండగడుతూ పాట రూపంలో స్లోగన్స్ ఇచ్చేశారు. బంగారు తెలంగాణ అనేది ఒక్క బూటకమని, ఆయన ఆడుతున్నది ఒక నాటకమంటూ వివరించే ప్రయత్నం చేశారు. ఇక వీళ్లకు వామపక్ష పార్టీలు సంఘీబావం తెలిపాయి. కేసీఆర్ ని దుమ్మెత్తి పోసిన ఘటన సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి:11 ఏళ్లుగా భార్య శవంతో కాపురం

ఇవి కూడా చదవండి:పెళ్ళైన వ్యక్తితో ప్రేమ యవ్వారం - కూతురిని చంపేసిన తల్లి

English summary

Telangana State Asha Workers were demanded to increase their salary and doing protest from past 63 days but the government of Telangana was not responded to their demands and recently Asha workers made a protest against KCR.