శరన్నవ రాత్రులలో అష్టలక్ష్మిలను ఎందుకు పూజిస్తారో తెలుసా?

Ashta Lakshmi Pooja Celebrations

12:02 PM ON 8th October, 2016 By Mirchi Vilas

Ashta Lakshmi Pooja Celebrations

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజలందుకుంటుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చోట కొలవబడతారు. అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ ఆలయాలు కూడా చాలా చోట్ల వున్నాయి.

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది మరొక ప్రసిద్ధ ప్రార్థన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్థనా గీతాలున్నాయి. ఇక ఈ అష్టలక్ష్ముల ను శ్రీ దేవి శరన్నవరాత్రులలో కొలుస్తారు. వీటి గురించి తెల్సుకుందాం.

1/9 Pages

ఆదిలక్ష్మి:

ఆదిలక్ష్మినే "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. తక్షణ వివాహం, మోక్షం కోసం పూజిస్తారు.

English summary

Ashta Lakshmi Pooja Celebrations. Here we explain why Ashta Lakshmi Pooja we performs in Sharan Navaratri.