టీ20 ఆసియా కప్ షెడ్యూల్

Asia Cup 2016 Schedule

04:50 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Asia Cup 2016 Schedule

ఈ సంవత్సరం బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్నఆసియా కప్ టీ20 షెడ్యూల్ ను విడుదల చేసారు. ఇంతకు ముందు ఎన్నడు లేని విధంగా ఈసారి ఆసియా కప్ ను 50 ఓవర్ల ఫార్మాట్ లో కాకుండా 20 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. కేవలం ఆసియా ఖండంలోని క్రికెట్ జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో మొత్తం 5 జట్లుంటాయి. టోర్నమెంట్ లోని ప్రతి ఒక్క జట్టు మిగత నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి.టాప్ లో ఉండే రెండు జట్లు మార్చ్ 5న జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి.

టీ20 ఆసియా కప్ షెడ్యూల్

NO# MATCHES DATE TIME
1 India vs Bangladesh 24 February 2016 19:00 IST
2 Sri Lanka vs Qualified team 25 February 2016 19:00 IST
3 Bangladesh vs Qualified team 26 February 2016 19:00 IST
4 India vs Pakistan 27 February 2016 19:00 IST
5 Bangladesh vs Sri Lanka 28 February 2016 19:00 IST
6 Pakistan vs Qualified team 29 February 2016 19:00 IST
7 India vs Sri Lanka 01 March 2016 19:00 IST
8 Pakistan vs Bangaldesh 02 March 2016 19:00 IST
9 India vs Qualifier team 03 March 2016 19:00 IST
10 Pakistan vs Sri Lanka 04 March 2016 19:00 IST
11 Asia Cup Final 05 March 2016 19:00 IST

ఐసిసి టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

English summary

Here is the schedule of 2016 T20 Asia Cup Schedule.This year Asia cup is to be held in Bangladesh.This Asis cup will be start from 24th February