రెండు సార్లు పెళ్ళి చేసుకున్న 'అసిన్‌'

Asin married two times

10:33 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Asin married two times

అందాల హీరోయిన్‌ అసిన్‌ రెండుసార్లు పెళ్ళి చేసుకుంది. అసిన్ మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్‌ శర్మను అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుంది. రాహుల్‌ శర్మ హిందూ, అసిన్‌ క్రిస్టియన్‌ కావడంతో ఇద్దరి కుటుంబ సభ్యులను సంతృప్తిపరచడం కోసం రాహుల్‌ను రెండుసార్లు పెళ్ళి చేసుకుంది. ఒకసారి హిందూ సంప్రదాయంలో ఇంకొక సారి క్రిస్టియన్‌ సంప్రదాయంలో పెళ్ళిచేసుకున్నారు. హిందూ వివాహ వేడుకకు 200 మంది హాజరయ్యారు. క్రిస్టియన్‌ సంప్రదాయంలో జరిగిన వివాహానికి 50 మంది సిన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. బాలీవుడ్‌ స్టార్స్‌ మరియు బిజినెస్‌ ప్రముఖులు కోసం ఈ నెల 23న రిసెప్షన్‌ అంగరంగ వైభవంగా జరగనుంది.

English summary

Asin married Micromax co-founder Rahul Sharma two times. Because Asin is Chiristian and Rahul Sharma is hindu. So She married two times both religion tradition marriage.