అమీర్‌ నీకిది తగదు

Assaduddeen Counters To Ameer

10:51 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Assaduddeen Counters To Ameer

ఎంఐఎం పార్టి నేత అసదుద్దీన్‌ ఒవైపి బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో అసహనం, ఆందోళనలు పెరిగిపోతున్నాయంటూ అమీర్‌ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్‌ ఖండించారు. అసరుద్దీన్‌ మాట్లాడుతూ దేశంలో అనేక ఆందోళనలను చూస్తుంటామని అంత మాత్రాన దేశాన్ని వదిలి వెళ్ళిపోవలసిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు.

ఇలాంటి అర్ధం లేని వాఖ్యలు చెయ్యడం సరికాదని ,మన దేశం కోసం పోరాడిన మహానుభావులను అవమానించడమేనని అన్నారు. పోరాటాలను చేసి దేశ అభివృద్దికి తోడ్పడాలని ఆయన అన్నారు.

English summary

MIM party president Asadudeen Owaisi denied amir khans words on intolerance in india.