ఒకప్పటి అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు హీరోలు!!

Assistant Directors who became Heroes

04:27 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Assistant Directors who became Heroes

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలుగా వెలిగిపోతున్న వారు ఒకప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన విషయం మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. హీరోలు, కమీడియన్లు గా మారక ముందు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పని చేసిన 10 మంది హీరోలకోసం ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

10. రాజ్‌ తరుణ్‌: (ఉయ్యాలా జంపాలా)

ఎమ్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ తెరకెక్కించిన షార్ట్‌ ఫలింస్‌తో పాపులర్‌ అయిన రాజ్ తరుణ్‌ ఆ తరువాత 'ఉయ్యాలా జంపాలా' చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసేందుకు ఛాన్స్‌ వచ్చింది. అయితే అదృష్టం కొద్దీ ఆ తరువాత ఈ చిత్రంలో తనే హీరోగా నటించి మొదటి చిత్రమే సూపర్‌హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో పాపులర్‌ అయిన రాజ్‌తరుణ్‌ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

English summary

Tollywood Assistant Directors who became as a Heroes.