చంద్రుడి పై కాలుమోపితే గుండెపోటు తప్పదా?

Astronauts are dying with heart attacks

10:24 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Astronauts are dying with heart attacks

విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందేకొద్దీ మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇక ఈ విశాల విశ్వం రహస్యాలను ఛేదించేందుకు మానవుడి ప్రయత్నం కూడా కొనసాగుతూనే వుంది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆ దిశగా ఎన్నో అడుగులు కూడా మానవుడు ముందుకు వేసాడు. అంతరిక్షంలో తన జెండా పాతి ఇప్పటికే ఎన్నో దశాబ్ధాలు కూడా గడిచాయి. అయితే అంతరిక్ష యాత్రికులకు సంబంధించి ఓ అనూహ్య విషయం ఇప్పుడు ఆలోచనలో పడేస్తోంది. ఇప్పటి వరకు చంద్ర మండలం మీద కాలుమోపి తిరిగొచ్చిన వారిలో చాలా మంది గుండెపోటుతోనే మరణించారట.

1/4 Pages

1. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

చంద్రుడిపై తొలిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 2012లో గుండెపోటుతోనే మరణించాడు.

English summary

Astronauts are dying with heart attacks