స్పేస్ స్టేషన్లో పుష్పవిలాసం

Astronauts are trying to grow flowers

04:10 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Astronauts are trying to grow flowers

వ్యోమగాములు ఇప్పుడు స్పేస్‌ స్టేషన్‌లో పూలపెంపకం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేపడుతున్నారు.నాసా వ్యోమగాములు మరియు స్పేస్‌ స్టేషన్‌ సిబ్బంది అయిన జెల్‌ లిండ్‌గ్రన్‌ కలిసి సోమవారం నాడు మొక్కల పెరుగుదలపై పరిశోదనలు చేసారు.నాసా పరిశోదనల ప్రకారం ఎల్లప్పుడు ఈ మొక్కలు జీవం కలిగి ఉంటాయని తొందరలో ఈ మొక్కలు పువ్వులను పుష్పించగలవని తెలిపారు.ఆగష్టులో జరిపిన పరిశోదనలలో లిండ్‌గ్రన్‌ ,జపనీస్‌ వ్యోమగామి కిమియా, నాసాకి చెందిన స్కాట్‌ కెల్లీ అనే వీరు ముగ్గురూ కలిసి పాలకూర ఉత్పత్తి పై ప్రయోగాలు చేసి అద్బుతాన్ని సాదించారు.ఆ పాలకూరని ముగ్గురు తిని అద్బుతంగా ఉంది అని తెల్పుతూ ఒక వీడియో ని తీసి యువ్‌ ట్యూబ్‌ లో అప్‌లోడ్‌ చేసారు. బహుశా 2016 లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్‌ లో కూడా ప్రారంభం కావచ్చని తెలియజేసారు.

English summary

Astronauts are setup a plant growth experiment Monday that could give the first flower.