4850 ఎంఏహెచ్ బ్యాటరీతో పెగాసస్ 5000

Asus Launched Pegasus 5000 Smart Phone

10:55 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Asus Launched Pegasus 5000 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్‌ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. పెగాసస్‌ 5000 పేరుతో ఈ కొత్త ఫోన్‌ ప్రస్తుతం చైనాలో విడుదలైంది. 4850 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌ ధర 1,799 యువాన్లు(సుమారు రూ.18,500).

పెగాసస్ 5000 ఫోన్‌ ఫీచర్లు..

5.5 అంగుళాల తెర, 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 5ఎంపీ ముందు కెమెరా, 13 ఎంపీ వెనుక కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1, డ్యుయల్‌ సిమ్‌, 4850 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ

English summary

Popular Electronics company Asus launched a new smart phone named Pegasus 5000,Presently this phone was available only in China and within few days it will also be available in India