అసుస్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ ల్యాప్‌టాప్..

Asus Transformer Book T100HA Laptop

09:26 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Asus Transformer Book T100HA Laptop

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ మరో కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ100హెచ్‌ఏ పేరిట ఈ నూతన ల్యాప్‌టాప్ కమ్ టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. దీని ధర రూ.23,990. ఈ ల్యాప్ టాప్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వినియోగదారులకు లభిస్తోంది.

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ100హెచ్‌ఏ ఫీచర్లు ఇవే..

10.1 ఇంచ్ డిటాచబుల్ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ డిస్‌ప్లే, 12 గంటల బ్యాటరీ బ్యాకప్, 1280 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 1.44 జీహెచ్‌జడ్ 64 బిట్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటం ఎక్స్5-జడ్8500 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64 జీబీ ఈఎంఎంసీ ఇంటర్నల్ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, మైక్రోహెచ్‌డీఎంఐ పోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.0

English summary

Asus Launched a new laptop named Asus Transformer Book T100HA.The price of this smartphone was Rs. 23,990 and it comes with the features like 64-bit quad-core Intel Atom x5-Z8500 processor,2GB of RAM,64GB eMMC inbuilt storage