అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్ స్పెషల్ ఎడిషన్

Asus Zenfone 2 Deluxe Special Edition

11:05 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Asus Zenfone 2 Deluxe Special Edition

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన స్పెషల్ ఎడిషన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ధర వివరాలను తెలియజేయకున్నా మరికొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ లభ్యం కానుంది.

జెన్‌ఫోన్ 2 డీలక్స్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు..

2.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Asus elecrtronics company launched a new smartphone in its Zenfone series. Asus launched The Special Edition of Asus ZenFone 2 Deluxe with 128GB Storage,4GB of LPDDR3 RAM,2.5GHz quad-core Intel Atom Z3590 processor,5.5-inch full-HD,3000mAh non-removable battery,13-megapixel rear autofocus camera,5-megapixel front camera