అసుస్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Asus ZenFone Go 4.5 Smart Phone

04:24 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Asus ZenFone Go 4.5 Smart Phone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ అసుస్‌ మరో బడ్జెట్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. జెన్‌ఫోన్‌ సిరీస్‌లో అసుస్‌ జెన్‌ఫోన్‌ గో 4.5 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.5,299గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 4.5 అంగుళాల తాకే తెర, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్, 5ఎంపీ వెనుక కెమెరా, 0.3ఎంపీ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1, డ్యుయల్‌సిమ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, దీనిని 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 1600 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ, 480*854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3జీ, వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Asus ZenFone Go 4.5 Smart Phone