18వ ఏట నుంచి తల్లిని అవ్వాలనుకున్నా..

At age 18 Priyanka Chopra think to become mother

01:12 PM ON 28th March, 2016 By Mirchi Vilas

At age 18 Priyanka Chopra think to become mother

బాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు పదులు దాటినా, ఇంకా పెళ్ళి ఊసే ఎత్తని సినీ సుందరాంగులు ఎందరో వున్నారు. ఆ లిస్టులో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా పేరు సరేసరి. పెళ్ళి సంగతి గురించి నోరు విప్పని ఈ అమ్మడు అమ్మవ్వాలని ఎంతగానో ఆశపడుతోంది. ఈ ముప్పై మూడేళ్ళ ముద్దుగమ్మ, పద్దెనిమిదో ఏట నుండే తల్లవ్వాలని కలలు కంటోందట. ఎప్పుడైనా సరే మీకు నచ్చిన ప్రదేశాలు ఏవి అని ఆమెను కదిపితే, అందులో పిల్లల బొమ్మలు దొరికే చోటు కచ్చితంగా ఉంటోందని చెబుతోంది. ఖాళీ సమయంలో తన స్నేహితుల పిల్లలతో ఆడుతూ, ఆడిస్తూ ఆ మక్కువ తీర్చుకుంటుందట.

ఇది కూడా చదవండి: కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

ఇంటి నిండా పిల్లలుంటే ఆ సందడే వేరు. తను గనక తల్లైతే క్రికెట్ టీమ్‌కి సరిపడా పిల్లల్ని కంటానని వయ్యారాలు పోతోంది పిగ్గీ. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ తన ప్రతిభను చాటిన మాతృత్వంపై గల మమకారం చాలానే వుంది. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే పెళ్లి చేసుకుని, ఆ పని కానిచ్చేస్తే పోలే..

ఇది కూడా చదవండి: బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా...

English summary

At age 18 Priyanka Chopra think to become mother. Bollywood black beauty Priyanka Chopra think to become as a mother at age 18.