ఎటిఎం నే ఎత్తుకెళ్ళి పోయారట

ATM Theft In Kurnool District

10:10 AM ON 4th April, 2016 By Mirchi Vilas

ATM Theft In Kurnool District

గుళ్ళో లింగాన్ని కాదు దేవుడిని కూడా మింగే రకం అనే సామెత వింటూంటాం కదా. ఇది కూడా లాంటిదే ... సాధారణంగా బాంకులకు కన్నం వేసి దోపిడీ చేయడం , ఎటిఎం లో డబ్బు చోరీ చేయడం వంటివి వింటుంటాం కానీ ఏకంగా ఎటిఎం నే ఎత్తుకుపోయారట. ఇది ఎపిలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోస్తుచేసుకుంది. ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజీ సమీపంలో ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మూడు రోజుల క్రితం గోనగండ్లలో ఏటీఎం మాయం అయింది. ఏటీఎం మాయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కుడా చదవండి :

పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

ఐటెం సాంగ్ కీ రెడీ

English summary

Thieves Robbed ATM Machine in Adoni in Kurnool District .Police were filed case on this incident and they were searching for thieves.